టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేసుల కారణంగా 12 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న చింతమనేని.. అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూసేందుకు దుగ్గిరాలలోని తన నివాసం వద్దకు వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అదే సమయంలో ఆయన్ని అరెస్టు చేశారు. చింతమనేనిని కలిసేందుకు వచ్చిన టీడీపీ కార్యకర్తలు ఆయన అరెస్టును అడ్డ�