తెలుగు వార్తలు » Chinese markets sells bats and animals
వారు చేసిన చేష్టలకు ఇప్పుడు ప్రపంచం మొత్తం విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటోంది. వారి దేశం నుంచి వచ్చిన ఓ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఎన్నో ప్రపంచ దేశాలు అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. పోనీ ఆ దేశమైనా ఆ వైరస్ నుంచి పూర్తిగా కోలుకుందా..? అంటే అదీ లేదు. ఇంకా 82వేల మందికి పైగా ఆ రాక్షసితో యుద్ధం చేస్తున్నారు. అయినా ఆ దేశం తీరు మా