రాజాసింగ్.. తెలంగాణ రాష్ట్రాంలోని గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే. ఈయన ప్రత్యర్ధులపై ఇచ్చే ప్రతి స్టేట్మెంట్ దాదాపుగా వివాదాస్పదంగానే ఉంటుంది. అయితే ఈయన స్టేట్మెంట్స్ పవర్ మొన్నటి వరకు రాష్ట్రం వరకే పరిమతమవ్వగా.. తాజాగా.. ప్రపంచంలో అత్యధిక జనాభా కల్గిన దేశం, కరోనా మహమ్మారి పురుడు పోసుకున్న దేశమైన చైనాకు కూడా ఈయన కాం�