Mirchi Price: ఒక వైపు బంగారం ధరలు దూసుకుపోతుంటే.. దానికి సమానంగా మార్చి ధర కూడా పరుగులు పెడుతోంది. మిర్చి అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. ఇప్పుడు పసిడితో మిర్చి పోటీ..
రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా వ్యవసాయ పంటల ధరలు రికార్డుకెక్కాయి. ఘాటులోనే కాదు.. ధరలోనూ ఏ మాత్రం తగ్గేదే లే అంటోంది మిర్చి. మంగళవారం వరంగల్ వ్యవసాయ మార్కెట్ (Warangal Agriculture Market) కు వచ్చిన సింగిల్ పట్టి రకం...
ఈ ఏడాది అధిక వర్షాలతో పాటు వైరస్ కారణంగా మిర్చి పంట బాగా దెబ్బతింది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. వైరస్.. మిరప పంటను దెబ్బ తీసిన కారణంగా దిగుబడి తగ్గి ధరలు ఆకాశాన్ని తాకాయి.
Mirchi Cost Today: ఎర్ర బంగారం(Red Mirchi) ఘాటెక్కింది. ముఖ్యంగా దేశీ రకం మిర్చి రికార్డ్ స్థాయి ధర(Mirchi Rates) నమోదు చేసింది. ప్రస్తుతం మార్కెట్లో దేశీ రకం