ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల అంశంలో ఏపీ బీజేపీ నేతలు రాజీ పడొద్దని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. ఎవరికైనా రాజకీయ ప్రయోజనాల కంటే..
అక్టోబర్ 21న జరగనున్న హుజూర్నగర్ ఉప ఎన్నిక నేతలందరినీ ఏమో గానీ ఆ ఇద్దరు గులాబీ నాయకులను తెగ టెన్షన్‌కు గురిచేస్తోందట. ఏం చేస్తారో తెలియదు అక్కడ గెలవాల్సిందేనని అధినేత హుకుం జారీ చేయడంతో గెలుపు బాధ్యతలను భుజానికెత్తుకున్న ఆ ఇద్దరు గులాబీ నేతలు.. గెలుపు కోసం రాత్రింబవళ్ళు తెగ కష్టపడిపోతున్నారట. ఇంతకీ ఆ ఇద్దరెవరు అనే క
ఈ నెల 9 నుంచి తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో శాసన సభ కమిటీల ఏర్పాటుపై ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ సందర్భంగా శాసనమండలి, శాసనసభ చీఫ్ విప్ పదవుల భర్తీపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ చీఫ్ విప్, విప్ లను ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సాయంత్రం ఖరారు చేశారు. ప్రభుత్వ చీఫ్
ఆంధ్రప్రదేశ్ శాసనసభ చీఫ్ విప్, విప్‌లకు కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో చీఫ్ విఫ్ శ్రీకాంత్‌రెడ్డి.. విప్‌లు బుడి ముత్యాల నాయుడు, దాడిశెట్టి రాజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సామినేని ఉదయభాను, కాపు రామచంద్రారెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలకు కేబినెట్ హోదా దక్�
అమరావతి :శాసనమండలి.. శాసన సభల్లో ప్రభుత్వ చీఫ్ విప్, విప్ హోదాలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు రాజీనామాతో మంత్రి మండలి కూడా రద్దైంది. తాజాగా శాసనసభతో పాటు మండలిలోనూ ప్రభుత్వ విప్ ల హోదాలను రద్దు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ స�