ఒకప్పుడు కేసీఆర్ టీవీలో కనబడితే యువత కేరింతలు కొట్టేవారని.. ఇప్పుడు చీదరించుకుంటున్నారని అన్నారు. తాను పార్టీ మారలేదని, టీఆర్ఎస్ వాళ్ళే వెళ్లగొట్టారన్నారు.
తెలంగాణలోని గవర్నమెంట్ ఉద్యోగులు, అధికారులు, పెన్షనర్లకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది పెండింగులో ఉన్న 3 డీఏలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.