కోర్టుల్లో మౌలిక వసతులు ఉంటేనే పేదలకు సత్వరం న్యాయసేవలు అందించ గలమని భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఎన్వీరమణ అన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వాలు గుర్తిస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.
హనుమకొండ జిల్లాలో కోర్టు భవనాల సముదాయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హనుమడు, కొండడు శిలను సీజేఐ ఎన్వీ రమణ ఆవిష్కరించారు.
Chief Justice: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శని, ఆదివారాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. శనివారం ములుగు జిల్లాలోని రామప్ప..
Telangana High Court: జస్టిస్ సతీష్ చంద్ర శర్మ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ తమిళసై ఆయనచే ప్రమాణ స్వీకారం చేయించారు.
హైదరాబాద్లో ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటు తన స్వప్నమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ NV రమణ చెప్పారు. ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటుతో పెట్టుబడిదారులకు వివాదం లేని వాతావరణం ఏర్పడిందన్నారు.
Chief Justice: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకటరమణను నియమిస్తూ రాష్ట్రప్రతి రాంనాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. జస్టిస్ ఎన్వీ రమణ...