ఆంధ్రప్రదేశ్లో మే 27 అర్ధరాత్రి వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. లెక్కింపు పూర్తయ్యాక కూడా తప్పనిసరి అయితే రీకౌంటింగ్ నిర్వహించే అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఫలితం ఎటూ తేలకపోతే ఈసీకి విచక్షణాధికారం ఉంటుందన్న ద్వివేదీ.. ఈవీఎంల మొరాయింపు, వీవీప్యా�
తమ పార్టీ కార్యకర్తల ఓట్లను తొలగిస్తున్నార౦టూ ఆరోపిస్తున్న వైసీపీ నేతలు కే౦ద్ర ఎన్నికల స౦ఘానికి ఫిర్యాదు చేశారు. సర్వేలపేరుతో భారీగా ఓట్లను తొలగిస్తున్నారని ఏపీ ప్రభుత్వ౦పై వైసీపీ నేతలు క౦ప్లై౦ట్ చేశారు. ఉమ్మారెడ్ది వె౦కటేశ్వర్లు, పెద్దిరెడ్డి రామచ౦ద్రారెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి వివరి౦చారు. �