కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం కథ కంచికేనా ? పరిస్థితి చూస్తే అలాగే అనిపిస్తోంది. ఒక వైపు సిబిఐ, ఇంకో వైపు ఈడీ.. ఇలా వరుస కేసులతో చిదంబరాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే తాజాగా స్పెషల్ కోర్టు ఆదేశాలు చిదంబరానికి అశనిపాతంలా తగిలాయి. ఆయనపై పలు అభియోగాలున్నందున అరెస్టు చేసి విచారణ జరుపుతామన్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (�