ఐఎన్ఎక్స్ మీడియాలో కేసులో తిహార్ జైలులో ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి మరోసారి ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. అక్టోబర్ 3 వరకు చిదంబరం జ్యూడీషియల్ కస్టడీ పొడిగిస్తూ కోర్టు తీర్పు నిచ్చింది. చిదంబరం జ్యూడీషియల్ రిమాండ్‌ను పొడిగించాలని సీబీఐ.. స్పెషల్ జడ్జి అజయ్ కుమార్‌ను కోరింది. అయితే చిదంబరం తరపు న్యాయవాది కప