Chicken Rates Hike: ఇప్పటికే పెరిగిన పెట్రోల్, గ్యాస్ ధరలకు తోడు సామాన్యులకు అందుబాటులో ఉండే చికెన్ ధరలు కూడా తెలంగాణలో అమాంతం పెరిగిపోయాయి. దీంతో మధ్యతరగతి జనాలందరు
హైదరాబాద్ నగరంలో చికెన్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరోనా కారణంగా నిన్న మొన్నటివరకూ ఎవరూ చికెన్ తినేవారు కాదు. కనీసం బతికున్న కోడిని ఫ్రీగా ఇచ్చినా కూడా తీసుకునే..