హైదరాబాద్ నగరంలో చికెన్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరోనా కారణంగా నిన్న మొన్నటివరకూ ఎవరూ చికెన్ తినేవారు కాదు. కనీసం బతికున్న కోడిని ఫ్రీగా ఇచ్చినా కూడా తీసుకునే..
చికెన్ తింటే కరోనా వస్తుందని.. సోషల్ మీడియాలో పలు ప్రచారాలు జరిగిన విషయం తెలిసిందే. దీంతో చికెన్, గుడ్డు ధరలు అమాంతం పడిపోయాయి. చికెన్ ధర ఎప్పుడూ లేని తరహాలో.. హోల్‌సేల్‌గా కిలో రూ.20 నుంచి రూ.40లకి పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఫ్రీగా కోళ్లనే ఇచ్చినా..