పెళ్లిళ్ల సీజన్, శుభకార్యాలు ఉండడంతో చికెన్‌కు డిమాండ్ ఉంది. వాస్తవానికి ఎండాకాలంలో చికెన్ ధరలు తగ్గుముఖం పడతాయి. ఈ ఏడాది వేసవిలో చికెన్ ధరలు పెరిగాయి.
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ కొనాలంటే చెమటలు పడుతున్నాయి. ఏపీలో కేజీ చికెన్ ఏకంగా రూ.300 దాటింది. బ్రాయిలర్ కోళ్ల చరిత్రలో ఇదే రికార్డు ధర. ఇది దేశంలో కెల్లా అత్యధిక ధర కావడం గమనార్హం. పౌల్ట్రీ రైతులు కోళ్ల పెంపకాన్ని
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ కొనాలంటే చెమటలు పడుతున్నాయి. ఏపీలో కేజీ చికెన్ ఏకంగా రూ.300 దాటింది. బ్రాయిలర్ కోళ్ల చరిత్రలో ఇదే రికార్డు ధర. ఇది దేశంలో కెల్లా అత్యధిక ధర కావడం గమనార్హం. పౌల్ట్రీ రైతులు కోళ్ల