పెళ్లిళ్ల సీజన్, శుభకార్యాలు ఉండడంతో చికెన్‌కు డిమాండ్ ఉంది. వాస్తవానికి ఎండాకాలంలో చికెన్ ధరలు తగ్గుముఖం పడతాయి. ఈ ఏడాది వేసవిలో చికెన్ ధరలు పెరిగాయి.
హైదరాబాదీలకు చికెన్‌తో విడదీయలేని సంబంధం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. బిర్యానీ నుంచి మొదలు పెడితే హలీమ్ వరకూ చికెన్‌ను లొట్టేలేసుకోని తింటుంటారు. అయితే చికెన్ తినడం విషయంలో తాజాగా హైదరాబాద్ సరికొత్త రికార్డును సృష్టించింది. తాజా లెక్కల ప్రకారం..