తెలుగు వార్తలు » Chennai techie subhasri
చెన్నైలో దారుణం చోటుచేసుకుంది. రాజకీయ నేతల అత్యుత్సాహం, పార్టీ కార్యకర్తల వీరాభిమానం ఓ నిండుప్రాణాన్ని బలిగొంది. చెన్నైలో దురైపాక్కంలో ఉన్న ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న శుభశ్రీ (22) అనే యువతి గురువారం తన విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా మృత్యువు మింగేసింది. శుభశ్రీ తన ద్విచక్రవాహనంపై పల్ల