తెలుగు వార్తలు » Chennai Techie Finds Another Instagram Bug Rewarded $30000
చెన్నైకి చెందిన ఓ సెక్యురిటీ రీసెర్చర్ ప్రముఖ సామాజిక మాధ్యమ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో లోపాన్ని కనుగొని ఆ సంస్థ నుంచి నగదు బహుమతిని అందుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. లక్ష్మణ్ ముథియా అనే చెన్నైకి చెందిన సెక్యురిటీ రీసెర్చర్ ప్రముఖ సామాజిక మాధ్యమ ఫోటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ నిర్వహించిన బగ్ బౌంటీ కార్యక్�