తెలుగు వార్తలు » Chennai Super Kings win last-over thriller against Rajasthan Royals to go top
డిఫెండింగ్ చాంప్ చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. ధోనీ (46 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 75 నాటౌట్) తనదైన మార్క్ ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో.. ఆదివారం హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 8 పరుగులతో రాజస్థాన్ రాయల్స్‌పై గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 1