తెలుగు వార్తలు » Chennai Super Kings Win
లీగ్ ముగింపులో చెన్నై సూపర్ కింగ్స్ దూకుడు పెంచింది. దీంతో మిగిలిన జట్ల జతకాలు మారిపోతున్నాయి. అబుదాబి వేదికగా జరిగిన రసవత్తర పోరులో పంజాబ్ కథ కంచికి చేరింది. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసి టోర్నీ నుంచి వెనుదిరిగింది...