తెలుగు వార్తలు » Chennai Super Kings Vs Royal Challengers Bangalore
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరుగుతోన్న తాజా ఐపీఎల్ టోర్నీలో మరో ఆసక్తికర మ్యాచ్ జరుగుతుంది. దుబాయ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు శనివారం రాత్రి నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి. ధోనీ వర్సెస్ కోహ్లి మధ్య పోరులో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికర అంశంగా మారింది. గతంలో ఎనిమిది సార్లు ఇ�