తెలుగు వార్తలు » Chennai Super Kings vs Rajasthan Royals
అబుదాబి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ హాట్ హాట్ సమరానికి రంగానికి సిద్దమైంది. పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. విజయమో.. వీర స్వర్గమే తేల్చుకునేందుకు పోటీ పడుతున్నాయి.
ఇది డూ ఆర్ డై సమయం.. ఇప్పటివరకూ ఒక మ్యాచ్ ఓడినా.. మరో మ్యాచ్‌లో చూసుకోవచ్చు అనేది ఉండేది. కానీ.. ఇప్పుడు మొత్తం మారిపోయింది. గెలిచిన జట్టు ముందుకు వెళితే.. ఓడిన జట్టు ఇంటికి వెళ్లాల్సిందే. ఇక ప్రతి పాయింట్ కీలకమే. రన్‌రేట్ కూడా తెరపైకి వచ్చి ప్లేఆఫ్స్ జట్లను ఖరారు చేసే పరిస్థితులు సమీపించింది....