తెలుగు వార్తలు » Chennai Super Kings vs Kolkata Knight Riders
ఐపీఎల్ -13 సీజన్‌లో జోష్ మరింత పెరిగింది. ప్లేఆఫ్ కోసం పోటీ రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే రెండు జట్లు చేరుకోగా.. తాజాగా చేరుతున్న జట్టుపై చర్చ జరుగుతోంది. ఈ రోజు దుబాయ్ వేదికగా జరుగనున్న మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది.