తెలుగు వార్తలు » Chennai Super Kings Video
ఈ మధ్య ఎందుకో ‘తలా’ ముభావంగా ఉంటున్నాడు. లాక్ డౌన్ కారణంగా రాంచీ లోని తన ఫామ్ హౌస్ లోనే ఫ్యామిలీతో గడుపుతున్నాడు. అయితే సరదా మూడ్ లో మాత్రం లేడు. చెన్నై సూపర్ కింగ్స్ తీసిన వీడియో చూస్తే ఈ విషయం మనకు ఇట్టే అర్థమవుతుంది. ఈ వీడియోలో ధోనీ భార్య సాక్షి సింగ్, వారి ముద్దుల కూతురు జీవా ధోనీ తమ పెంపుడు శునకం ‘శ్యామ్’ తో సరద