తెలుగు వార్తలు » Chennai Super Kings v Mumbai Indians
తప్పని సరిగా గెలవార్సిన పోరులో ముంబై జట్టు సారథి రోహిత్ శర్మ లేకుండానే బరిలోకి దిగుతోంది. ఐపీఎల్-13లో భాగంగా షార్జా వేదికగా జరుగుతున్న చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతోంది.
భారత్‌లో క్రికెట్ ఓ మతంలా మారింది.. పేరుకు జాతీయ క్రీడ హాకీనే అయినా క్రికెట్‌కు ఉన్న క్రేజు మోజు మరే ఆటకు లేదిక్కడ! క్రికెట్ అంటే చెవే కాదు ముక్కు చెవులు కూడా కోసుకునే వారు చాలా మందే ఉన్నారు..