తెలుగు వార్తలు » Chennai Super Kings Squad
IPL 2020: ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా అబుదాబీ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తలబడుతున్నాయి. ప్లేఆఫ్స్ రేసులో భాగంగా పంజాబ్ జట్టుకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. కాగా, ఈ మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ ధోని టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంటే.. చెన్నై మూడు మార్పులు చేసింది. Match 53. Chennai S
దుబాయ్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ప్లేఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కేకేఆర్ చతికిలబడి
ఈ మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ ధోని టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. కోల్‌కతా ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే..
దుబాయ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతోన్న ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాట్స్‌మెన్ ఆచితూచి చక్కటి ఇన్నింగ్స్ ఆడారు. ముఖ్యంగా నితీష్ రాన
IPL 2020: ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా దుబాయ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలబడనున్నాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ ధోని టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. కోల్‌కతా ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే.. ఈ మ్యాచ్ భారీ రన్‌రేట్‌తో గెలవాల్సి ఉంది. కేకేఅర్ ఒక్క మార్పుతో బరిలోకి దిగుతుంటే.. చెన్నై మూడు మార�
ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా దుబాయ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలబడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
IPL 2020: ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా షార్జా వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 10 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. ముంబై బౌలర్ల ధాటికి ఘోరంగా విఫలం కావడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టానికి 114 పరుగులు చేయగలిగింది. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ నాలుగు వి�
ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముంబై ఒక్క మార్పుతో బరిలోకి దిగుతుంటే..చెన్నై మూడు మార్పులతో దిగింది. ఈ మ్యాచ్ చెన్నైకు చాలా కీలకం కానుంది.
IPL 2020: షార్జా వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై బౌలర్ల ధాటికి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా చెన్నై పవర్ ప్లేలో ఐదు వికెట్లు కోల్పోవడం గమనార్హం. సామ్ కరన్(52) అర్ధ సెంచరీతో అదరగొట్టడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టాని�
..1...2..0.. ఇదేం ఫోన్ నెంబర్లు కాదండీ. చెన్నై బ్యాట్స్‌మెన్ స్కోర్. ఐపీఎల్ 2020లో భాగంగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే మరోసారి తన పేలవ..