తెలుగు వార్తలు » Chennai Super Kings Restrict Delhi Capitals To Below-Par Total In Vizag
ఐపీఎల్ ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ తడబడింది. చెన్నై సూపర్‌కింగ్స్ అనుభవం ముందు యువతరం తలవొంచింది. కీలకమైన రెండో క్వాలిఫయర్‌లో ధోనీసేన ముందు స్వల్ప లక్ష్యమే ఉంచింది. కేవలం 147 పరుగులే చేసింది. రిషభ్ పంత్ (38; 25 బంతుల్లో 2×4, 1×6) మినహా మరెవరూ రాణించలేదు. కొలిన్ మన్రో (27; 24 బంతుల్లో 4×4) కాస్త జ�