తెలుగు వార్తలు » Chennai Super Kings Player Breach Bio Bubble
చెన్నై బౌలర్ ఆసిఫ్ బయో బబుల్ నిబంధనలను అతిక్రమించాడని.. బయట వ్యక్తులను కలిశాడని వార్తలు వస్తున్నాయి. దీనిపై సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వానాధ్ స్పందించారు.