తెలుగు వార్తలు » Chennai Super Kings 2020
ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా ఇవాళ మరో రసవత్తరమైన పోరుకు తెరలేవనుంది. దుబాయ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.