తెలుగు వార్తలు » Chennai Skipper Dhoni
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసినా పొట్టి క్రికెట్ యుద్దం ఐపీఎల్ ఎట్టకేలకు ప్రారంభమైంది. శనివారం ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అబుదాబిలో బరిలోకి దిగాయి.