తెలుగు వార్తలు » Chennai Salon Owner Tests Covid 19 Positive
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను విధించి కఠినంగా అమలు చేస్తున్నాయి. అయితే కొందరు మాత్రం ఆ రూల్స్‌ను బేఖాతరు చేస్తూ తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. దీనితో వారికి మాత్రమే కాకుండా మిగిలినవారికి సైతం ప్రమాదం పొంచి ఉంటోంది. సరిగ్గా ఇలాంటి సంఘటన ఒకటి తాజాగా చెన్నైలో చోట�