తెలుగు వార్తలు » Chennai Railway Station
బస్సులు, రైళ్లలో ప్రయాణించేటప్పడు..చాలా మంది ఫుట్‌బోర్డింగ్ చేస్తుంటారు..లోపల ఖాళీగా ఉన్నప్పటికీ మెట్లపైనే నిల్చుని ప్రయాణిస్తుంటారు. అధికారులు, స్థానికులు ఎంత చెప్పినా వారు తమ తీరు మార్చుకోరు సరికదా..చాలా సార్లు చాల మంది ప్రమాదాల బారిన పడుతుంటారు. కొన్ని సార్లు పోలీసులు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరించటంతో అందరూ దా