తెలుగు వార్తలు » Chennai Prostitution
కంచే చేను మేసిన విధంగా, అండగా ఉండాల్సిన పోలీసులే అమ్మాయిలను నయవంచనకు గురిచేస్తున్నారు. రాజకీయనాయకులు, రౌడీలతో కలిసి వారిపై అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఇటువంటి ఘటనే తమిళనాడులోని చెన్నైప్రాంతంలో జరిగింది.