తెలుగు వార్తలు » chennai police drone surveillance in lockdown
కరోనా మహమ్మారి విస్తోరిస్తోంది.. కరోనా వైరస్ సోకినవారు వందల సంఖ్యలో చనిపోతున్నారు. ఇంటిపట్టునే ఉండండి.. క్షేమంగా ఉండండి అంటూ ఎంతగా వేడుకుంటున్నా ఈ మంచి మాటలను పెడచెవిన పెట్టేవాళ్లు ఎక్కువయ్యారు.. లాక్‌డౌన్ అంటే సెలవులనుకునే బాపతుగాళ్లు కూడా ఎక్కువగానే ఉన్నారు.. హాలీడేస్‌ను ఎంజాయ్ చేసినట్టుగా బ్యాటు, బాల్ తీసుకు