తెలుగు వార్తలు » Chennai police case on Indian 2 mishap
ఇండియన్ 2 షూటింగ్‌లో జరిగిన ప్రమాదంపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మొత్తం నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అందులో నిర్మాతలు, క్రేజ్ యజమాని, ఆపరేటర్, ప్రొడక్షన్ మేనేజర్ పేర్లు పొందపరిచారు. అలాగే నటుడు కమల్‌హాసన్,