తెలుగు వార్తలు » chennai police arrested film actor
తాజాగా ఓ సినీ నటుడు లాక్ డౌన్ సమయంలో మద్యం విక్రయిస్తూ పోలీసులకు చిక్కాడు. ప్రస్తుతం కటకటాలు లెక్కిస్తున్నాడు. లాక్ డౌన్ రోజులను క్యాష్ చేసుకునేందుకు ట్రై చేసి పోలీసులకు చిక్కాడు సదరు సినీ నటుడు. అతనితోపాటు మరికొందరిని పోలీసుల అరెస్టు చేశారు.