తెలుగు వార్తలు » Chennai People
తమిళనాడులో పోర్స్ వీడియోస్ చూస్తోన్న మూడు వేల మందిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్దం చేశారు. దేశంలో మహిళలపై అత్యాచారాలు పెరగడానికి పోర్న్ వీడియోస్ కూడా ఒక కారణం అవుతున్నాయి. ఆన్‌లైన్‌లో ఫ్రీగా వస్తున్నాయని పోర్న్ వీడియోస్ చూస్తే ఇక నుంచి కటకటాల పాలు తప్పదని తమిళనాడు పోలీసులు.. నెటిజన్స్‌ని హెచ్చరిస్తున్నార