తెలుగు వార్తలు » chennai palace
హైదరాబాద్, బెంగళూరు, తాడేపల్లిలో ఇప్పటికే భారీ ప్యాలెస్ లు కట్టుకున్న జగన్ ఇప్పుడు చెన్నైలో కూడా మరో ప్యాలెస్ కట్టుకుంటున్నారని టీడీపీ నేత నారా లోకేష్ చెప్పారు. కేసుల నుంచి బయటపడేందుకే బీజేపీ హైకమాండ్ కు జగన్ లొంగిపోయారని, పోలవరం అంచనాలను కుదించారని విమర్శించారు. వైసీపీకి చేతకాని 22 మంది ఎంపీలు ఉన్నారని… వారి వల్ల �