R Priya Chennai Mayor: తమిళ రాజకీయాలలో డీఎంకే ట్రెండ్ సెట్ చేసింది. దళితులకు చెన్నై మేయర్ పీఠాన్ని కేటాయిస్తామని చెప్పిన హామీని నిలబెట్టుకుంది. డీఎంకేకు చెందిన 29 ఏళ్ల ఆర్. ప్రియను
తమిళ రాజకీయాలలో డీఎంకే(DMK) ట్రెండ్ సెట్ చేసింది. దళితులకు చెన్నై మేయర్ పీఠాన్ని కేటాయిస్తామని చెప్పిన హామీని నెరవేర్చుకుంది. ఈ మేరకు డీఎంకేకు చెందిన ఇరవై తొమ్మిదేళ్ల ఆర్. ప్రియ(R.Priya as Chennai Mayor) చెన్నై మేయర్గా..