తెలుగు వార్తలు » chennai man suicide
ఆన్‌లైన్ గేమ్స్ కారణంగా ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది ప్రమాదాల బారినపడ్డారు. ఆన్‌లైన్ గేమ్స్‌తో కొందరు తమ ఆస్తులను కూడా కోల్పోయిన ఘటనలు చూశాం. తాజాగా ఓ 20 ఏళ్ల యువకుడు ఆన్‌లైన్ గేమ్‌కు బలైపోయాడు.