Prime Minister Modi: దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు చెన్నైకి చెందిన 62 ఏళ్ల మన్మోహన్ మిశ్రాను ఉత్తరప్రదేశ్ పోలీసు బృందం అరెస్ట్ చేసింది.
ఫేక్‌గాళ్లు రోజుకో అవతారమెత్తుతున్నారు. మోసాలకు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని, నకిలీ ఐడీ కార్డులు క్రియేట్ చేసి అమాయకులను మోసం చేస్తున్నారు.
కరోనా వైరస్ విజృంభణ కారణంగా దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా చాలా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇందులో చిత్ర పరిశ్రమ కూడా ఉంది. ఇక తెలుగులో అయితే మెగాస్టార్ చిరంజీవి క్రైసిస్ కరోనా పేరిట ఓ ఛారిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ఛారిటీకి బాలీవుడ్ సీనియర్ హీరో బిగ్‌బీతో పాటు ప్రముఖ సినీ హీరో�