తెలుగు వార్తలు » chennai house
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్థీవదేహం చెన్నైలోని ఆయన ఇంటికి చేరుకుంది. బాలు అభిమానులు భారీఎత్తున కొడంబాకంలోని ఆయన ఇంటికి చేరుకుంటున్నారు.