తెలుగు వార్తలు » Chennai High Court On Jayalalithaa biopics
తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. అమ్మ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తోన్న సినిమా, వెబ్ సిరీస్‌ను అడ్డుకోవాలంటూ దీప మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిని విచారించిన హైకోర్టు ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. అయితే పిటిషనర్‌కి సంబంధించి ఎ�