తెలుగు వార్తలు » chennai fishermen reached diviseema
ఒకవైపు కరోనా వైరస్ ప్రబలడంతో తమిళనాడు అతలాకుతలం అవుతుంటే.. మరోవైపు ఉన్నట్టుండి తమిళ మత్స్యకారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది? చెన్నై మత్స్యకారులను చూసి ఏపీ ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆందోళనకు ప్రభుత్వాలు ఏం సమాధానం చెబుతాయి? మేము చెన్నై తిరిగి వెళ్లలేమని, తమకు ఇక్కడే వసతి కల్పించాలని కోరుతున్న