తెలుగు వార్తలు » Chennai Express Producer Karim Moranis
కరోనా మహమ్మారి.. రోజురోజుకీ పట్టిపీడిస్తోంది. తాజాగా భారతదేశ వ్యాప్తంగా 4 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 100కి పైగా వ్యక్తులు మరణించారు. తాజాగా ముంబైలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరీమ్ మొరానీ కుమార్తె షాజా మొరానీకి..