తెలుగు వార్తలు » Chennai Doctors perform Asia’s first lung transplant
ఆసియాలోనే మొట్ట మొదటి సారి ఓ కోవిడ్ రోగికి ఊపిరితిత్తులను మార్పిడిని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ శస్త్ర చికిత్స చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో జరిగింది. కరోనా మహమ్మారి కారణంగా వైద్యులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ రోగుల ప్రాణాలు కాపాడేందుకు..