తెలుగు వార్తలు » Chennai doctors extract 526 teeth
సాధారణంగా మనుషులకు 32 పళ్లుంటాయి. చాలా తక్కువ మందికి (పన్ను మీద పన్ను ఉన్నవారికి)మరో రెండు అదనంగా ఉంటాయి. అలాంటిది ఒక ఏడేళ్ల బాలుడికి 526 పళ్లు ఎక్కువగా ఉన్నాయి. వాటన్నంటిని ఇటీవల తొలగించారు చైన్నైకు చెందిన సవిత దంత వైద్య కళాశాల డాక్టర్లు. అవన్నీ కూడా ఒక్కచోటే(కింది దవడ కుడిభాగం) ఉండటం గమనర్హం. ఈ ఆపరేషన్‌లో మొత్తం ఐదుగురు �