తెలుగు వార్తలు » Chennai Crime News
అక్రమ సంబంధానికి అడ్డంకిగా ఉన్న తన ప్రేమికుడి భార్యపై ఒక మహిళ దాడి చేసింది. వివరాల్లోకి వెళితే, మునియమ్మల్ అనే మహిళ చెన్నైలోని కొడుంగైయూర్‌లో తన భర్తతో కలిసి నివాసంముంటుంది. కాగా నుంగంబాక్కంకు చెందిన ప్రియా, మునియమ్మల్‌కు మంచి స్నేహితురాలు. దీంతో ప్రియా తరచుగా మునియమ్మల్ ఇంటికి వచ్చి వెళ్తుండేది. ఈ నేపథ్యంలో ప్ర�