తెలుగు వార్తలు » Chennai Crime
Chennai Crime: భార్య ఆత్మహత్య చేసుకొని చనిపోవడంతో ముగ్గురు పిల్లలను వదిలించుకోవడానికి ఓ తండ్రి అత్యంత దారుణానికి
చెన్నై రానిపెట్ట జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలతో సహా బలవన్మరణానికి పాల్పడ్డాడు తండ్రి. వాలాజ రోడ్ రైల్వే స్టేషన్‌లో రైలు కింద పడి ముగ్గురు మృతి చెందారు. భార్య చనిపోయిందనే మనస్థాపంతో..ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు భర్త.షోలింగర్ గ్రామానికి చెందిన వెంకటేష్, నిర్మల దంపతులు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. కుటుం