తెలుగు వార్తలు » chennai controversies
తెలంగాణ కొత్త గవర్నర్ గా నియమితురాలైన తమిళనాడు బీజేపీ చీఫ్ సౌందరరాజన్ గతంలో కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు. 2018 లో ఈమెపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలని మదురై లోని ట్యుటికోరన్ కోర్టు పోలీసులను ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. లూయిస్ సోఫియా అనే రీసెర్చ్ స్కాలర్ తండ్రి గత ఏడాది అక్టోబరులో సౌందరరాజన్ పైనా, బీజేపీపైనా ఫిర్యాదు