తెలుగు వార్తలు » Chennai Construction Worker
లాక్‌డౌన్ గర్భిణిలకు శాపంగా మారింది. కరోనా ఇంపాక్ట్‌తో మరో మహిళ రోడ్డుపైనే ప్రసవించింది. శుక్రవారమే సూర్యపేటలో లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో రేష్మా అనే మహిళ నడి రోడ్డుపై ప్రసవించింది. ఆ ఘటన మరువకముందే మరో ఘటన కోయంబత్తూరులోని..