తెలుగు వార్తలు » chennai connect
ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ఇద్దరూ మహాబలిపురంలో రెండు రోజులపాటు జరిపిన చర్చలు, నిర్వహించిన సమావేశాలు ముగిశాయి. లాంఛనంగా జరిగిన ఈ సమావేశాల్లో ఇద్దరూ ముఖాముఖీ, ఫ్రెండ్లీ భేటీలతో.. ఒకప్పటి ఈ పల్లవుల నగరానికి విశిష్టతను తెచ్చారు. భారత-చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల, ఉగ్రవాద నిర్మూలన, సాంస్కృ�